Sunday 23 July 2023

సింపుల్ స్మైల్.. కుర్రాళ్ల గుండెల్లో జిల్ జిల్.. బీచ్‌లో సమంత వీడియో వైరల్

Samantha Ruth Prabhu సమంత తాజాగా ఓ సింపుల్ వీడియోను షేర్ చేసింది. అందులో నవ్వుతూ కనిపించింది. బీచ్‌లో అలా నవ్వుతూ కనిపించిన సమంత వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం నెటిజన్లే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3zvSKjt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...