Monday 24 July 2023

18వ ఏట నుంచి ఆ పని మొదలుపెట్టా.. వాటిని పెద్దగా చేయించుకోవాలనుకున్న.. ఉర్పీ జావెద్

Urfi Javed Lips ఉర్ఫీ జావెద్ తాజాగా తనకు వైద్యం వికటించిందని చెప్పుకొచ్చింది. తన పెదవులకు చేసిన ప్రయోగాలు సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి పనులు చేయకండంటూ పరోక్షంగా సూచించింది ఉర్ఫీ జావెద్. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/F3CovhN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...