Wednesday 7 June 2023

తొక్కలో కెప్టెన్సీ, ఇదేమన్నా ఐపీఎల్ అనుకున్నావా బాబూ.. రోహిత్ శర్మపై శ్రీరెడ్డి ఫైర్!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి (Sri Reddy) సాధారణంగా సినిమాల మీద, రాజకీయాల మీద ఎక్కువగా కామెంట్లు చేస్తుంటుంది. సీఎం జగన్‌ను పొగుడుతూ.. పవన్ కళ్యాణ్‌ను తిడుతుంటుంది. కానీ, ఆమె క్రికెట్‌పై స్పందించడం.. రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qotFuE1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...