Thursday 1 June 2023

మలైకా ప్రెగ్నెన్సీపై మౌనం వీడిన అర్జున్.. మీడియా చేసిన పనిపై చురకలు!

బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్‌ల ప్రేమయాణం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే మలైకా గర్భం దాల్చిందంటూ మీడియాలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలపై మౌనం వీడిన అర్జున్ కపూర్.. మీడియా రాతలపై ఘాటుగా స్పందించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YZl0UpX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...