Sunday 11 June 2023

పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడమే నా డ్రీమ్.. బాలకృష్ణ నిర్మాతకు బండ్ల గణేష్ కౌంటర్

నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మరో నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇది అర్థంపర్థంలేని కౌంటర్. నాగవంశీ తొలిసారి బాలకృష్ణతో (Balakrishna) సినిమా తీస్తున్నందుకు ఎగ్జయిట్‌మెంట్‌తో ట్వీట్ చేస్తే.. దాన్ని కెలుకుతూ బండ్లన్న ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fYc3SWC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...