Tuesday 13 June 2023

విజయ్‌తో రిలేషన్‌‌షిప్ కన్‌ఫర్మ్ చేసిన తమన్నా.. ఆమె హ్యాపీ ప్లేస్ అతడేనంట!!

హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య రిలేషన్‌షిప్ గురించి ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఇద్దరిలో ఎవరు కూడా ఈ విషయంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. అయితే, ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ గురించి తనకున్న ఫీలింగ్స్‌ను వెల్లడించింది తమన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wLxKCju
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...