Wednesday 24 May 2023

పులుల్ని వేటాడే పులి ‘టైగర్ నాగేశ్వర రావు’.. భయపెట్టేలా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో!

మాస్ మహరాజ్ రవితేజ చివరి చిత్రం ‘రావణాసుర’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’పై ఫోకస్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jnFwCfo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...