Friday 12 May 2023

‘కస్టడీ’ మూవీ రివ్యూ.. ట్విస్టులు, టర్నులతో మెప్పించే థ్రిల్లర్

Custody Review: మంచి కోసం చేసే పోరులో నిజమే గెలుస్తుంది. అయితే ఆ నిజంగెలుపు సాధించటానికి సమయం పట్టొచ్చు. కానీ చివరకు నిజం మాత్రమే గెలుస్తుందని నమ్మి దాని కోసం ఎంతటి వారినైనా ఎదిరించటానికి సిద్ధపడే యువకుడి కథే ‘కస్టడీ’

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9Z7GmKh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...