Sunday 14 May 2023

ఉపాసన ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేషన్.. బేబీ బంప్‌ పిక్‌తో ట్విట్టర్ పోస్ట్!

రామ్ చరణ్ వైఫ్ ఉపసాన కొణిదెల గర్భవతని తెలిసిందే. త్వరలోనే ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక నేడు (ఆదివారం) మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఉపసాన.. తన బేబీ బంప్‌ పిక్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్ ఇచ్చింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DMwzBRl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...