Sunday 21 May 2023

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌.. థియేట‌ర్‌ను త‌గ‌లెట్టేసిన అత్యుత్సాహం

Jr NTR - Simhadri: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. ట‌పాసులు కాల్చ‌డంతో విజ‌య‌వాడ‌లోని అప్స‌ర థియేట‌ర్‌లో మంట‌లు రేగాయి. వెంట‌నే పోలీసులు వాటిని అదుపు చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TCaogbi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...