Saturday 13 May 2023

కిచ్చా సుదీప్‌కు షాకిచ్చిన కర్ణాటక ఫలితాలు.. పాపులారిటీ పని చేయలేదు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచాం చేసిన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎక్కువ చోట్ల గెలిచింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3IKDSf7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...