Monday 29 May 2023

ఇద్దరం కలిసి తాగేవాళ్లం.. ప్రియాంకతో స్ట్రాంగ్ కెమిస్ట్రీపై కోస్టార్ సీక్రెట్!!

గ్లోబల్ బ్యూటీ (Global Beauty) ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో చేసిన సినిమాలో ‘లవ్ ఎగైన్’కు మంచి పేరొచ్చింది. ప్రత్యేకించి ఇందులో కోస్టార్ సామ్ హ్యూగన్‌, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఇద్దరి మధ్య రొమాన్స్ ఇంతలా పండేందుకు గాను తాము ఏం చేశారో రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సామ్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/oQWIBwY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...