Friday 12 May 2023

ఇంకా ఆగని లైగర్ లొల్లి.. ఫిల్మ్ ఛాంబర్‌ ముందు డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన

భారీ బడ్డెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్.. మిగిలిచ్చిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండ కంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలంటూ ధర్నా చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rz7j1dJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...