Saturday 13 May 2023

‘పూమ్ పుహార్ అంటే ఏంటి’ సార్.. అర్ధం చెప్పి యాంకర్‌కి షాకిచ్చిన బాబు మోహన్

ఈ పాయాగాడు ఏంట్రా బాబూ.. కోటాగాడితో తెగ తన్నులు తింటాడు అని తెలుగు ఆడియన్స్ కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్‌లను ఓన్ చేసుకుని పొట్ట చెక్కలయ్యేలా వాళ్ల కామెడీని ఎంజాయ్ చేసేవారు. బాబు మోహన్‌ని తెలుగు ఆడియన్స్ ముద్దుగా పాయాగాడు అని పిలిచుకునేవాళ్లు. కోట్లాది మంది ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ పాయాగాడి నోటి నుంచి వచ్చే పదాలు భలే గమ్మత్తుగా ఉండేవి. వాటిలో ‘పూమ్ పుహార్’ ఒకటి. ఇంతకీ పదానికి అర్ధం అడిగితే కడుపు పగిలేలా నవ్వారు బాబూ మోహన్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6AdprGL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...