Tuesday 2 May 2023

టాలీవుడ్‌లోకి మరో మలయాళీ విలన్.. హీరో నితిన్‌తో డిష్యుం డిష్యుం!

ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే నటులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేది టాలీవుడ్ మాత్రమే. తాజాగా మరో మలయాళీ నటుడు టాలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. నితిన్ సినిమాలో ఈ మలయాళీ యాక్టర్‌కు అవకాశం దొరికింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Wev2cir
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...