Saturday 20 May 2023

ప‌విత్ర న‌న్ను న‌మ్మి వ‌చ్చింది.. ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ఆమెను కాపాడుకుంటా: న‌రేష్‌

Naresh - Pavitra Lokesh: ప‌విత్రా లోకేష్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని మ‌రోసారి నరేష్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప‌విత్ర న‌మ్మి వ‌చ్చింద‌ని అందుక‌ని ఆమెను కాపాడుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BcI80uU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...