Monday 22 May 2023

ఫ్లాష్ బ్యాక్‌...కొన్ని కోట్లు ఆస్తి ఇచ్చా.. ర‌మాప్ర‌భ‌తో జ‌రిగింది పెళ్లేకాద‌న్న శ‌ర‌త్ బాబు

Sarath Babu - Rama Prabha: సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు (71) అనారోగ్యంతో హైద‌రాబాద్ ఏఐజీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఆయ‌న తొలి భార్య సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌తో మ‌న‌స్ప‌ర్ద‌లు వివాదం గురించి ఆయ‌న త‌ర్వాత ఎన్నో విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఇప్పుడా వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Brc9inh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...