Wednesday 31 May 2023

ఆయన ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయి.. కృష్ణను గుర్తుచేసుకుంటూ ఫ్యామిలీ ఫొటోలు వదిలిన నరేష్

సూపర్ స్టార్ కృష్ణతో (Superstar Krishna) తాను కలిసి ఉన్న కొన్ని ఫొటోలను నరేష్ (Naresh) షేర్ చేశారు. ఈ ఫొటోల్లో పవిత్రా లోకేష్ కూడా ఉన్నారు. కృష్ణకు దగ్గరుండి పవిత్రా లోకేష్ వడ్డిస్తుండగా.. నరేష్ పక్కనే నిలబడి ఉన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/h5MLEvY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...