Saturday 6 May 2023

గ్లోబల్ ఈవెంట్‌గా మారిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్.. ఏకంగా 70 దేశాల్లో..!

ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) ట్రైలర్ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. టీజర్‌తో వచ్చిన విమర్శలను ట్రైలర్‌తో తిప్పికొట్టాలని చూస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xomO8r3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...