Tuesday 11 April 2023

‘ఐ ల‌వ్ యు అమ్మ’ సాయిధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్‌.. ఫ్యాన్స్ మ‌ధ్య పంచెక‌ట్టుతో సుప్రీమ్ హీరో

SaiDharamTej: సాయిధ‌ర‌మ్ తేజ్ రీ ఎంట్రీ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను దిల్ రాజు, అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/imMftGU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...