Sunday 9 April 2023

‘అనితా ఓ అనితా..’ పాట తర్వాత చనిపోయాననుకున్నారు.. సింగర్ నాగరాజు కన్నీటి కష్టాలు

Anitha o Anitha: ‘అనితా ఓ అనితా.. ’ సింగర్ నాగరాజు దాదాపు 15 ఏళ్ల తర్వాత సిటీలోకి అడుగు పెట్టారు. అసలు ఇన్నాళ్లు ఏమైంది.. ఇప్పుడేం చేస్తుందనే వివరాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా నాగరాజు తెలియజేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lMYQOhf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...