Saturday 15 April 2023

చంపుతానని బెదిరిస్తున్నాడు.. ఫైనాన్షియర్‌పై వేధింపుల కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా

ఒక వీడియో రికార్డింగ్‌కు తాను అంగీకరించకపోవడంతో డబ్బులు ఇస్తాను చేయమంటూ ఫైనాన్షియర్ తనను వేధిస్తున్నాడని, పేలుడు పదార్థాలు విసిరి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని షెర్లిన్ చోప్రా (Sherlyn Copra) తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dnCtQPb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...