Monday 24 April 2023

కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇల్లు కొన్న అలియా భ‌ట్‌.. కొత్త వ్యాపారం కోస‌మేన‌ట‌!

Alia Bhatt: ఖ‌రీదైన బంగ‌ళా ఉన్నప్ప‌టికీ ఆలియా భ‌ట్ కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రో ఇంటిని కోనుగోలు చేసింద‌నే వార్త‌లు బీ టౌన్‌లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇది త‌న కొత్త బిజినెస్ కోస‌మ‌ని కూడా టాక్ న‌డుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/V93NRGu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...