Sunday 30 April 2023

బిల్‌బోర్డ్ చార్ట్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్.. ఆ పాటకు వరల్డ్ వైడ్‌గా ఊహించని క్రేజ్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ‘పుష్ప’ మూవీ సాంగ్స్‌తో యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసిన డీఎస్పీ.. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bg7mujG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...