Wednesday 26 April 2023

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉంది.. హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఎంతోమంది హాలివుడ్ దిగ్గజ డైరెక్టర్లు వీరితో కలిసి పనిచేయాలని మనసుపడుతున్నారు. తాజాగా హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఒకరు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BGfadL4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...