Friday 14 April 2023

అల్లు అర్హ సినీ ఎంట్రీపై అల్లు అర్జున్ ఓపెన్ కామెంట్స్‌.. మరచిపోలేనంటూ ట్వీట్

Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న కుమార్తె అర్హ న‌టించిన తొలి చిత్రం శాకుంత‌లం. ఇందులో అర్హ చిన్న‌నాటి భ‌ర‌తుడిగా క‌నిపించింది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OUlMC5c
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...