Tuesday 11 April 2023

'దసరా' దెబ్బకు సీన్ రివర్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నాని!

దసరా సినిమాతో నాని గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ చేసిన నానికి ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ అందించారు. దీంతో నాని తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు టాక్ నడుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vgq7p8C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...