Tuesday 4 April 2023

అయ్యగారి కష్టాలు.. 23 రోజుల్లో రిలీజ్.. ఇంకా 20 డేస్ షూటింగ్ బ్యాలెన్స్!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ఏజెంట్ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ చివరకి ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ఇచ్చారు. మరి ఇచ్చిన డేట్‌కు సినిమా రిలీజ్ అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dcJweFb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...