Tuesday 7 March 2023

మనది రక్తసంబంధం కంటే గొప్ప బంధం.. USAలో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్‌.. వీడియో వైర‌ల్‌

Jr Ntr - RRR movie: RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీమ్ యు.ఎస్‌.ఎ చేరుకుంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ కూడా అమెరికా రీచ్ అయ్యారు. అక్క‌డి ఫ్యాన్స్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DQz0nw6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...