Wednesday 1 March 2023

చేతులు కలిపిన వెంకీ, మహేష్.. ఎయిర్‌పోర్టులో పార్ట్‌నర్స్‌గా కొత్త బిజినెస్!!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. పలు బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఎక్కువగా వినిపిస్తుందని తెలిసిందే. ఇప్పుడు మహేష్‌కు కోస్టార్స్ వెంకటేష్‌, రానా కూడా జత కలిశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BqorYNI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...