Wednesday 29 March 2023

త్రివిక్రమ్ బ్యానర్‌లో మాస్ కా దాస్.. గ్రే క్యారెక్టర్‌లో కొత్త సినిమా!

‘దాస్ కా ధమ్కీ’ మూవీతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో విశ్వక్ సేన్ మరో సినిమా మొదలెట్టేశాడు. టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌గా పేరొందిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pnNTxZc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...