Saturday 4 March 2023

అప్పుడే రెండో ఇల్లా? ఏదో తేడాగా ఉందే.. యాంక‌ర్ శ్యామలపై నెటిజన్స్ సెటైర్స్

Anchor Syamala: యాంక‌ర్ శ్యామ‌ల అండ్ ఫ్యామిలీ మ‌రో ఇల్లు క‌ట్టుకోవ‌టానికి భూమి పూజా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోల‌ను ఆమె షేర్ చేయ‌గా అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు నెటిజ‌న్స్ అయితే ఆమెపై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Lyip8UP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...