Friday 3 March 2023

వివాదంలో ‘బలగం’ మూవీ.. నా కథను కాపీ కొట్టారు: జర్నలిస్ట్ గడ్డం స‌తీష్

Balagam Controversy: దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొదిన బ‌ల‌గం సినిమా క‌థ వివాదంలో చిక్కుకుంది. బ‌ల‌గం క‌థ‌ను ప‌చ్చికి అంటూ తాను రాసిన క‌థను మార్చి తెర‌కెక్కించార‌ని అంటున్నారు జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8uySjfI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...