Tuesday 14 March 2023

తల్లిలా జోల పాడారు.. ఎవరూ లేనప్పుడు కంటతడి పెట్టారు: బాలయ్య సేవలపై తారకరత్న భార్య

నందమూరి హీరో తారకరత్న గుండె పోటుకు గురై, చికిత్స పొందుతూ గత నెలలో మరణించారు. అయితే తన చికిత్సకు సంబంధించి ప్రతీ విషయాన్ని బాలయ్యే దగ్గరుండి చూసుకోగా.. తాజాగా అతని వైఫ్ అలేఖ్య రెడ్డి మరిన్ని విషయాలు వెల్లడించింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/I7VNyKo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...