Saturday 11 March 2023

ఏం వేణు ఇలా షాకులిస్తే ఎలా!.. ‘బలగం’ టీమ్‌ని అభినందించిన మెగాస్టార్‌

Chiranjeevi: క‌మెడియ‌న్ వేణు ఎల్దండి దర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ‌ల‌గం. మార్చి 3న విడుద‌లైన ఈ చిత్రం విజ‌యంపై సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి టీమ్‌ను అభినందించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/iQ0eZGN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...