Friday 10 March 2023

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ తేదీ ఫిక్స్.. రెండు వారాల్లో ‘వినోదయ సిత్తం’ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల స్పీడ్ పెంచాడు. ఇటీవలే మొదలైన ‘వినోదయ సిత్తం’ మూవీకి సంబంధించి తన పోర్షన్‌ను త్వరలోనే కంప్లీట్ చేయనున్న పవన్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8ZdVTa0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...