Wednesday 1 March 2023

త‌లైవ‌ర్‌ ఫ్యాన్స్‌కి పూనకాలే.. రజినీకాంత్ 170వ మూవీ ప్ర‌క‌ట‌న.. రిలీజ్ కూడా చెప్పేశార్రోయ్‌

Thalaivar 170: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీని నిర్మించ‌నుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NcPglzO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...