Sunday 5 March 2023

ఆ హీరోపై రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్న కమల్ హాసన్

బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాల తర్వాత సినిమాల బడ్జెట్‌పై పరిమితులు మాయమయ్యాయి. భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rtKymJw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...