Tuesday 28 February 2023

'RRR' సినిమాకు మరో గౌరవం.. ఆస్కార్ స్టేజిపై లైవ్‌లో 'నాటు నాటు' పాట!

ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్ మరో అరుదైన ఘనతన కూడా అందుకుంది. ఆస్కార్ స్టేజిపై RRR సినిమాలోని నాటునాటు పాటను లైవ్‌లో పెర్ఫామ్ చేయనున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HiVZ0O4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...