Sunday 12 February 2023

కియారా, సిద్ధార్థ్‌ల‌కు వెరైటీగా వెడ్డింగ్‌ విషెష్ చెప్పిన RC 15 టీమ్‌.. వీడియో విడుద‌ల‌

Ram Charan - RC 15: RC 15 మూవీ హీరోయిన్ కియారా అద్వానీకి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పెళ్లి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల ఎంటైర్ యూనిట్ కొత్త జంట‌కు వినూత్నంగా పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vm4udtY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...