Sunday 12 February 2023

వైజాగ్‌లో రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌.. RC 15 ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కోసం శంక‌ర్ మెగా స్కెచ్‌

Ram Charan - RC 15: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న తాజా చిత్రం RC 15 షూటింగ్‌లో భాగంగా వైజాగ్ చేరుకున్నారు. అక్క‌డ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. నాలుగు రోజుల పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని టాక్‌.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cng6u9v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...