Tuesday 7 February 2023

పునీత్ పుట్టినపుడు నాకు పదమూడేళ్లు.. నా ముందే వెళ్లిపోయాడు.. శివన్న ఎమోషనల్

శివ రాజ్ ‌కుమార్ (శివన్న) నటించిన కన్నడ చిత్రం ‘వేద’ తెలుగులో ‘శివ వేద’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన శివన్న.. తమ్ముడు పునీత్‌ను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ASI8LFY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...