Thursday 23 February 2023

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు నటుడు షఫీ.. బెస్ట్ యాక్టర్‌గా నామినేట్.. ఏ సినిమాకో తెలుసా?

టాలీవుడ్ నటుడు షఫీ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని ఈ నటుడు.. తాజాగా హేమాహేమీ నటులకు సాధ్యంకాని ఘనతను సాధించాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/WgzOjr7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...