Wednesday 15 February 2023

మా నాన్న చనిపోతే సంతోషించా.. ముఖం కూడా చూడలేదు: జబర్దస్త్ పవిత్ర కన్నీటి కష్టాలు

Jabardasth Pavithra Interview: తెలుగులో లేడీ కమెడియన్లు అరుదుగా కనిపిస్తుంటారు. జబర్దస్త్‌ ద్వారా ఆ కొరత కాస్త తీరినట్టే. రోహిణి, ఫైమా, పవిత్రలు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తున్నారు. వీళ్లలో పవిత్ర చాలా డిఫరెంట్. కొంతమంది కమెడియన్ల ఏం చేయకపోయినా.. వాళ్లని చూడగానే నవ్వు వచ్చేస్తుంటుంది. పవిత్ర కూడా అలాంటి కోవలోకే వస్తుంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/04K2JB6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...