Wednesday 1 February 2023

పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. యూజర్ ట్రాఫిక్ తట్టుకునేలా ‘ఆహా’ ప్లానింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ప్రసారం చేసేందుకు ఆహా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే హెవీ యూజర్ ట్రాఫిక్ కారణంగా సర్వర్ క్రాష్ కాకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cRD7jhQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...