Monday 6 February 2023

వామ్మో సిద్ధార్థ్ - కియారా పెళ్లి కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా!

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి ఫిబ్ర‌వ‌రి 7న జ‌రుగుతుంది. శ‌నివారం నుంచి జైస‌ల్మేర్ సూర‌జ్ గ‌డ్ ప్యాలెస్‌లో పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈ జంట పెళ్లికి భారీగానే ఖ‌ర్చు అవుతుంద‌ని.. ఖ‌రీదైన బాలీవుడ్ పెళ్లిళ్ల‌లో ఇదొక‌టిగా నిల‌వ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/k2CVsA5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...