Thursday 9 February 2023

18 ఏళ్ల జర్నీ.. మహేష్, నమత్ర ఎమోషనల్ పోస్ట్స్.. స్పెయిన్‌కి ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ!

Mahesh Namrata: మ‌హేష్ బాబు, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ 18వ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ నేడు.ఈ సంద‌ర్బంగా వారు సోష‌ల్ మీడియా ద్వారా ఒక‌రికొక‌రు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకున్నారు. ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్ సైతం ఈ స్టార్ క‌పుల్‌కి అభినంద‌న‌లు తెలిజేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zbYhqd8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...