Monday 23 January 2023

'RRR'కే ఇలా అయిపోతే.. బాహుబలి చూస్తే ఏమైపోతావ్.. కామెరూన్ కాకా!

అవతార్ సిరీస్‌తో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కొల్లగొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలాంటి దిగ్గజ డైరెక్టర్ ఇటీవల 'RRR' సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ కామెరూన్.. 'బాహుబలి' సినిమా చూసి ఉంటే ఏమైపోయేవారో!

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/oEdnyiT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...