Tuesday 3 January 2023

#RC15లో శ్రీకాంత్‌కు ఇంపార్టెంట్ రోల్.. వారసుడు ప్రమోషన్స్‌లో హింట్స్

టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నారు. యంగ్ హీరోలకు బ్రదర్, బాబాయ్‌గా నటిస్తూ సీనియర్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్‌ చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు కూడా. ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రీకాంత్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్‌ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ #RC15‌పై హింట్స్ ఇచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wQrkNqB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...