Tuesday 24 January 2023

యమా టెన్షన్‌గా యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఆస్కార్ లిస్ట్‌లో NTR ఉంటాడా?

యంగ్ టైగర్ NTR ఫ్యాన్స్‌కు ప్రస్తుతం ఉన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈరోజు (జనవరి 24) సాయంత్రం ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ ప్రకటిస్తారు. దీంతో ఎన్‌టీఆర్ ఈ లిస్ట్ ఉంటాడా? లేదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NtnR39i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...